Monday, September 24, 2018

క్రీడాజ్యోతి

ఐపీఎల్‌-11 ఫైనల్‌ నేడు …

ఐపీఎల్‌-11 ఫైనల్‌ నేడే చెన్నై × హైదరాబాద్ రాత్రి 7 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ముంబయిధనాధన్‌ క్రికెట్లో ఆఖరి ఘట్టం. మరికొన్ని గంటల్లో ఐపీఎల్‌-11  కిరీటం ఎవరిదో తేలిపోనుంది.  దాదాపు రెండు నెలలపాటు అభిమానులను అలరించిన టోర్నీ రసవత్తర ముగింపునకు సిద్దమైపోయింది. పసుపు, నారింజ వర్ణాలతో వాంఖడేలో కళంతా దక్షిణాదిదే. ఆదివారం జరిగే ఫైనల్లో రెండు సార్లు ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌.. 2016 ఛాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది. రెండూ రెండే. రెండూ బలమైనవే. బలమైన బ్యాటింగ్‌ […]

ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో కుట్రదారులను చిత్తుచిత్తుగా ఓడించాలి

రాష్ట్రంలో రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిలషించారు. దాని కోసం తాను అన్ని విధాలా సహకరిస్తానన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో సోమవారం జరిగిన నవనిర్మాణదీక్షలో పాల్గొన్నారు. తొలుత లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేటలో గ్రామదర్శిని, రచ్చబండల్లో పాల్గొని గ్రామస్థులతో మమేకమయ్యారు. సంక్షేమపథకాలు ఎలా అమలవుతున్నాయో శాఖల వారీగా ఇటు అధికారుల్ని… అటు ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నవనిర్మాణదీక్ష సభా ప్రాంగణానికి చేరుకుని వ్యవసాయం-అనుబంధ రంగాలపై చర్చ లేవదీశారు.  ‘ప్రపంచమంతా ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. పండ్లు, మాంసం, […]

ఆప్షన్లు పెట్టింది 51 శాతమే

ఆప్షన్లు పెట్టింది 51 శాతమే ఎంసెట్‌లో  కంప్యూటర్‌సైన్సుకే  అత్యధికమంది మొగ్గు 5న సీట్ల కేటాయింపు అమరావతి: ఏపీఎంసెట్‌(ఎంపీసీ స్ట్రీమ్‌) కౌన్సెలింగ్‌లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన, ఆప్షన్ల నమోదు, మార్పునకు ఆదివారంతో గడువు ముగిసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌ సీట్ల కేటాయింపు మంగళవారం(5వ తేదీన) చేయనున్నారు. ఆప్షన్ల నమోదులో ఎక్కువ మంది కంప్యూటర్‌ సైన్సుకే మొగ్గుచూపారు. రెండో పాధాన్యంగా ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ను ఎంచుకున్నారు. ఎంసెట్‌లో 1,90,992మంది అర్హత సాధించగా ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించకపోవడం, మార్కుల వివరాలు అందకపోవడంతో 1,26,197మంది […]